(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

శ్రీ మహాభారతం శాంతి పర్వం - shri mahabharatam shanti parvam


॥ శ్రీః ॥
12.125. అధ్యాయః 125
Mahabharata - Shanti Parva - Chapter Topics
ఆశానిరూపణం ప్రార్థితేన భీష్మేణ తదుపోద్ధాతతయా ఋషభసుమిత్రచరిత్రకీర్తనారంభః॥ 1॥
మృగయాసక్తేన సుమిత్రేణ నిజశరానువేధే శరేణ సహ వనం ప్రవిష్టం మృగం ప్రత్యనుధావనం॥ 2॥
Mahabharata - Shanti Parva - Chapter Text

యుధిష్ఠిర ఉవాచ। 12-125-0x(5690)(69778)
శీలం ప్రధానం పురుషే కథితం తే పితామహ।
కథమాశా సముత్పన్నా కా చ సా తద్వదస్వ మే॥ 12-125-1(69779)
సంశయో మే మహానేష సముత్పన్నః పితామహ।
ఛేత్తా చ తస్య నాన్యోఽస్తి త్వత్తః పరపురంజయ॥ 12-125-2(69780)
పితామహాశా మహతీ మమాసీద్ధి సుయోధనే।
ప్రాప్తే యుద్ధే తు తద్యుక్తం తత్కర్తాఽయమితి ప్రభో॥ 12-125-3(69781)
సర్వస్యాశా సుమహతీ పురుషస్యోపజాయతే।
స్యాం విహన్యమానాయాం దుఃఖో మృత్యుర్న సంశయః॥ 12-125-4(69782)
ఽహం హతాశో దుర్బుద్ధిః కృతస్తేన దురాత్మనా।
ర్తరాష్ట్రేణ రాజేంద్ర పశ్య మందాత్మతాం మమ॥ 12-125-5(69783)
ఆశాం బృహత్తరీం మన్యే పర్వతాదపి సద్రుమాత్।
ఆకాశాదపి వా రాజన్నప్రమేయాఽథవా పునః॥ 12-125-6(69784)
ఏషా చైవ కురుశ్రేష్ఠ దుర్విచింత్యా సుదుర్లభా।
దుర్లభత్వాచ్చ పశ్యామి కిమన్యద్దుర్లభం తతః॥ 12-125-7(69785)
భీష్మ ఉవాచ। 12-125-8x(5691)
అత్ర తే వర్తయిష్యామి యుధిష్ఠిర నిబోధ మే।
ఇతిహాసం సుమిత్రస్య నిర్వృత్తమృషభస్య చ॥ 12-125-8(69786)
సుమిత్రో నామ రాజర్షిర్హైహయో మృగయాం గతః।
ససార చ మృగం విద్ధ్వా బాణేనానతపర్వణా॥ 12-125-9(69787)
స మృగో బాణమాదాయ యయావతిపరాక్రమః।
స చ రాజా బలీ తూర్ణం ససార మృగమంతికాత్॥ 12-125-10(69788)
తతో నింనం స్థలం చైవ సమృగోఽద్రవదాశుగః।
ముహూర్తమివ రాజేంద్ర సమేన స పథాఽగమత్॥ 12-125-11(69789)
తతః స రాజా తారుణ్యాదౌరసన బలేన చ।
చచార బాణాసనభృత్సఖంగో హంసవత్తదా॥ 12-125-12(69790)
తతో నదాన్నదీశ్చైవ పల్వలాని వనాని చ।
అతిక్రంయాభ్యతిక్రంయ ససారైకో వనేచరః॥ 12-125-13(69791)
స తు తావన్మృగో రాజన్నాసాద్యాసాద్య పార్థివం।
పునరభ్యేతి జవనో జవేన మహతా తతః॥ 12-125-14(69792)
స తస్య బాణైర్బహుభిః సమభ్యస్తో వనేచరః।
ప్రక్రీడన్నివ రాజేంద్ర పునరభ్యేతి చాంతికం॥ 12-125-15(69793)
పునశ్చ జవమాస్థాయ జవనో మృగయూథపః।
[అతీత్యాతీత్య రాజేంద్ర పునరభ్యేతి చాంతికం॥] 12-125-16(69794)
తస్య మర్మచ్ఛిదం ఘోరం సుమిత్రోఽమిత్రకర్శనః।
సమాదాయ శరం శ్రేష్ఠం కార్ముకాన్నిరవాసయత్॥ 12-125-17(69795)
[తతో గవ్యూతిమాత్రేణ మృగయూథపయూథపః।]
తస్య బాణపథం ముక్త్వా తస్థివాన్ప్రహసన్నివ॥ 12-125-18(69796)
తస్మిన్నిపతితే బాణే భూమౌ జ్వలితతేజసి।
ప్రవివేశ మృగోఽరణ్యం మృగం రాజాఽప్యభిద్రవత్॥ ॥ 12-125-19(69797)

ఇతి శ్రీమన్మహాభారతే శాంతిపర్వణి రాజధర్మపర్వణి పంచవింశత్యధికశతతమోఽధ్యాయః॥ 125॥

Mahabharata - Shanti Parva - Chapter Footnotes

12-125-3 యుక్తం యుద్ధం వినైవ రాజ్యార్ధదానం। కర్తా కరిష్యతి॥
12-125-7 దుర్లభా దుర్జయా॥
12-125-12 బాణాసనభృద్ధనుర్ధరః॥
12-125-15 సమభ్యస్తో బిద్ధః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.